సీనియర్ నటి శాంతమ్మ (94) ఆదివారం రాత్రి కన్నుమూశారు

చిత్రసీమలో వరుసమరణాలు అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. ప్రతి రోజు ఏదో ఒకఇండస్ట్రీ లో ఎవరో ఒకరు మరణిస్తున్నారు. తాజాగా సీనియర్ నటి శాంతమ్మ (94) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కన్నడచిత్రసీమలో దాదాపు 200పైగా చిత్రాల్లో వివిధహీరోలకు తల్లి, నానమ్మపాత్రలతో నటించి మెప్పించారు. వయసు మీదపడటంతో శాంతమ్మకన్నుమూసారని ఆమె సన్నిహితులు తెలిపారు. మైసూర్‌లో ఉండే శాంతమ్మగతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈక్రమంలో చికిత్సపొందుతూ ఆమె మరణించినట్టు డాక్టర్లు చెప్పారు. ఆమె మృతి పై కన్నడసినీ ఇండస్ట్రీకి చెందిని…

యూట్యూబ్‌లో 900 మిలియన్ వ్యూస్…‘రౌడీ బేబీ ‘ మరో రికార్డు

రౌడీ బేబీ..ఈసాంగ్ తెలియని ఇండియన్ వారు లేరు..చిన్న , పెద్దఅనే తేడాలేకుండా అందరితో స్టెప్స్ వేయించింది ఈసాంగ్. యువశంకర్ రాజా మ్యూజిక్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ తోడుకాగా… సాయి పల్లవి క్రేజ్ ఈసాంగ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. సాయి పల్లవి – ధనుష్ ఎనర్జీటిక్‌ డ్యాన్స్‌ ఈపాటకు అమాంతం వ్యూస్ తెచ్చిపెడుతోంది. సౌత్ ఇండియన్ ఆప్ ఫిలిం సాంగ్స్ లో ఈపాటఎప్పుడో చేరిపోయింది .ఈపాటతాజాగా యూట్యూబ్‌లో 900మిలియన్ వ్యూస్ అందుకోని దక్షిణాదిలో ఎవరికీ అందనంతఎత్తులో ఉంది. అంటే ఇప్పటి వరకు…

రెండు దశాబ్దాలుగా అధ్యక్ష పీఠంపై ఉన్న పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆదేశప్రజలు విశేషఅధికారాలు కట్టబెట్టారు. ఇకజీవితాంతం ఆయనే అధ్యక్షపీఠంపై కూర్చోనున్నారు. దేశాధ్యక్షుడి పదవీకాలంపై ఉన్నపరిమితిని ఎత్తివేసేందుకు ఉద్దేశించినరాజ్యాంగసవరణకు అనుకూలంగా 78శాతం రష్యన్లు ఓటేశారు. పుతిన్ ఇప్పటికే రెండు దశాబ్దాలుగా రష్యాను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారు. 1999లో ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించినపుతిన్ ఆఏడాది చివరినాటికి దేశానికి తాత్కాలికఅధ్యక్షుడయ్యారు. 2000మార్చి ఎన్నికల్లో అధ్యక్షపీఠాన్ని దక్కించుకున్నారు. అధ్యక్షుడు కావడంతోనే వేర్పాటువాదగ్రూపులపై విరుచుకుపడి ప్రజలమన్ననలు అందుకుని తిరుగులేని నాయకుడయ్యారు. దీంతో 2004లో రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఏకంగా జీవితాంతం అధ్యక్షపీఠంపై…

తనకు కరోనా సోకిందేమోనన్న భయంతో అన్న ఆత్మహత్య

తమ్ముడికి సోకినకరోనా తనకెక్కడఅంటుకుంటుందోనన్నభయంతో అన్నఆత్మహత్యచేసుకున్నఘటనకర్ణాటకలో జరిగింది. పోలీసులకథనం ప్రకారం.. కోలారులోని గాంధీనగర్ కాలనీకి చెందిననాగరాజ్ (37) తాపీ కార్మికుడు. అతడి తమ్ముడికి కరోనా సోకినట్టు శనివారం నిర్ధారణఅయింది. సమాచారం అందుకున్నవైద్యాధికారులు ఇంటికొచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు. తమ్ముడికి కరోనా సోకిందని తెలిసినప్పటి నుంచి నాగరాజ్‌లో ఆందోళనమొదలైంది. తనకు కూడా వైరస్ సోకి ఉంటుందన్నభయంతో అదే రోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. నిన్నఉదయం ఫ్యాన్‌కు వేలాడుతున్ననాగరాజ్ మృతదేహాన్ని చూసినకుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం…

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం…!

అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్ జిల్లా వాయవ్యప్రాంతంలోని 14వవీధి స్ప్రింగ్ రోడ్డు వద్దజరిగినఈఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ఈరోడ్డుపై నిన్నసాయంత్రం దాదాపు 5గంటలప్రాంతంలో ఈఘటనజరిగింది. కాల్పులు జరిపినముగ్గురు ఆఫ్రో అమెరికన్లని మెట్రోపాలిటన్‌ పోలీసు చీఫ్‌ పీటర్‌ న్యూషామ్‌ తెలిపారు. వీరిలో ఇద్దరు పెద్దతుపాకులతో కాల్పులు జరపగా, మరొకరు పిస్టల్‌తో కాల్చినట్టు వివరించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలసాయంతో దుండగులకోసం పోలీసులు…

కరోనా నేపథ్యంలో బంతికి ఉమ్ము రాయడంపై నిబంధనలు

కరోనా విజృంభణనేపథ్యంలో అంతర్జాతీయక్రికెట్‌ నిబంధనల్లో పలు మార్పులు చోటు చేసుకున్నవిషయం తెలిసిందే. బంతికి ఉమ్ము రాయ‌కూడ‌ద‌న్ననిబంధ‌నకూడా తీసుకొచ్చారు. అయితే, వెస్టిండీస్‌-ఇంగ్లండ్‌ మధ్యమాంచెస్ట‌ర్‌లో జ‌రుగుతున్నరెండ‌వటెస్టులో ఇంగ్లండ్ క్రికెట‌ర్ డామ్ సిబ్లే బంతికి ఉమ్ము రాయడంతో ఆబంతిని అంపైర్లు శానిటైజ్ చేయాల్సి వచ్చింది. ఆట4‌వరోజునఫీల్డింగ్ చేస్తున్నస‌మ‌యంలో ఇంగ్లండ్‌ ఆటగాడు సిబ్లే పొరపాటునబంతికి ఉమ్ము రాయడంతో, ఈవిషయం ఇంగ్లండ్ టీమ్‌ అంపైర్ల‌కు చెప్ప‌డంతో వారు ఈజాగ్రత్తలు తీసుకున్నారు. పొరపాటునఉమ్ము రాసినట్లు సిబ్లే ఒప్పుకున్నాడు. కాగా, బంతికి ఉమ్ము రాయడం క్రికెటర్లకు అలవాటే.…

ఈ రోజు విజయవంతంగా ‘హోప్’ మిషన్ ప్రయోగం!

అంగారకగ్రహయాత్రదిశగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేసినతొలి అడుగు ఈరోజు విజయవంతంగా ముందుకు పడింది. ఎమిరేట్స్ మార్స్ మిషన్‌కు చెందినహోప్ అంతరిక్షనౌకను హెచ్-11ఏవాహకనౌకనింగిలోకి మోసుకెళ్లింది. జపాన్‌లోని తనెగాషిమా అంతరిక్షకేంద్రం నుంచి దీనిని ప్రయోగించారు. నిజానికి ప్రయోగం గతబుధవారమే జరగాల్సి ఉండగా, ప్రతికూలవాతావరణపరిస్థితులకారణంగా వాయిదా పడింది. అంగారకగ్రహం మీదవాతావరణపరిస్థితులఅధ్యయనమే లక్ష్యంగా చేపట్టినఈమిషన్‌లో 200రోజుల (దాదాపు ఏడు నెలలు) పాటు యాత్రసాగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అంగారకకక్ష్యలోకి చేరు కోనుంది. ఆతర్వాత687రోజులపాటు అధ్యయనం కొనసాగుతుందని యూఏఈస్పేస్ సెంటర్ తెలిపింది.…

దేశంలో 11 లక్షలు దాటిన కరోనా కేసులు…

దేశంలో కొవిడ్‌-19కేసులఉద్ధృతి కొనసాగుతోంది. గత24గంటల్లో భారత్‌లో 40,425మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్రవైద్య, ఆరోగ్యమంత్రిత్వశాఖతెలిపింది. దేశంలో ఒక్కరోజులో నమోదైనఅత్యధికకేసులు ఇవే. అదే సమయంలో 681మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా కేసులసంఖ్యఇప్పటివరకు మొత్తం 11,18,043కి చేరగా, మృతులసంఖ్యమొత్తం 27,497కి పెరిగింది. 3,90,459మందికి ఆసుపత్రుల్లో చికిత్సఅందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 7,00,087మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,40,47,908శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయవైద్యపరిశోధనమండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్నఒక్కరోజులో 2,56,039శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

పవన్ కల్యాణ్ భార్య పాత్రలో శ్రుతి హాసన్?

అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధానపాత్రల్లో నటించిన ‘పింక్’ హిందీ చిత్రాన్ని తెలుగులో ‘వకీల్ సాబ్’ పేరిటరీమేక్ చేస్తున్నవిషయం మనకు తెలుసు. ఇందులో అమితాబ్ పాత్రలో పవన్ కల్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు. వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందుతున్నఈచిత్రానికి సంబంధించినమరికొంతభాగం షూటింగ్ మిగిలివుంది. ఇదిలావుంచితే, ‘పింక్’లో మరో ముఖ్యపాత్రఅయినతాప్సీ పాత్రను ఈచిత్రంలో ఏహీరోయిన్ పోషిస్తోందన్నది కాస్తసస్పెన్స్ తో సాగుతోంది. ఎందుకంటే, ఇందులో తాను నటిస్తున్నట్టు శ్రుతి హాసన్ ఇటీవలప్రకటించినప్పటికీ, తనపాత్రగురించి వెల్లడించేందుకు మాత్రం ఆమె అంగీకరించలేదు. ఈక్రమంలో టాలీవుడ్…

సెటైర్లు వేసిన వర్మ…. మరిన్ని డిస్‌లైక్‌లు కొట్టాలని సవాల్

వివాదాస్పదదర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’‌ పేరిటఓసినిమా తీస్తోన్నవిషయం తెలిసిందే. ఈసినిమాలోని ‘గ‌డ్డి తింటావా?’ అనే పాటను నిన్నసాయంత్రం ఐదు గంట‌ల‌కు ఆయనవిడుద‌లచేశారు. దీనిపై పవన్ కల్యాణ్‌ అభిమానులు మండిపడుతున్నారు. యూట్యూబ్‌లో ఈపాటకు డిస్‌లైక్‌లు కొడుతూ, వర్మను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, దీనిపై వర్మతనదైనశైలిలో స్పందించారు. ‘పవర్ స్టార్‌ సాంగ్‌కు 5గంటల్లో 5లక్షలవ్యూస్ వచ్చాయి. కానీ, కేవలం 20వేలడిస్‌లైక్‌లు మాత్రమే వచ్చాయి. ఒకపీకే ఫ్యాన్‌గా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే కేవలం 20వేలడిస్‌లైక్‌లు మాత్రమే వచ్చాయి.…