ఎలాంటి డిగ్రీలు లేకపోయినా గూగుల్ కోర్సులో ప్రవేశం… అత్యధిక వేతనాలు పొందే అవకాశం

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆన్ లైన్ కోర్సులకు, ఆన్ లైన్ క్లాసులకు డిమాండ్ పెరిగింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇప్పటికే ఎన్నో ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సులు, ఆన్ లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అందిస్తోంది. తాజాగా అత్యంతప్రజాదరణపొందినఐటీ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ గురించి గూగుల్ ట్విట్టర్ లో వెల్లడించింది. ఈకోర్సులో చేరేందుకు ఎలాంటి కాలేజీ డిగ్రీలు అవసరంలేదు. ఈసర్టిఫికెట్ కోర్సు చేసినవాళ్లు తమదైననైపుణ్యం ప్రదర్శించగలిగితే ఐటీ రంగంలో అత్యధికవేతనాలతో ఉద్యోగాలు పొందే వీలుంటుంది. గూగుల్…

10 గ్రాముల పసిడి ధర రూ.52,301

పసిడి ధరదేశీయంగా రెండు రోజుల్లో రూ.1500పెరిగింది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఈరోజు ఉదయం 10గ్రాములపసిడి ధరరూ.52,301కి చేరింది. నిన్నరాత్రి రూ.1066లాభంతో రూ.52,101వద్దస్థిరపడినబంగారం ధరఈరోజు ఉదయం రూ.200లలాభంతో రూ.52301వద్దట్రేడ్‌ అవుతోంది. గ్లోబల్ మార్కెట్‌లోనూ తొలిసారి ఔన్స్‌ బంగారం 2000డాలర్లకు చేరింది. మరోవైపు, కిలో వెండి ధరరూ.67,000గా ఉంది. కరోనా కేసులఉద్ధృతి వల్లఏర్పడినసంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు దేశాలు ప్యాకేజీలను ప్రకటించడంతో పసిడి ధర2000డాలర్లకు చేరడానికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, అమెరికా-చైనా మధ్యవాణిజ్యఉద్రిక్తతలు మరింతపెరగడంతో ఆరు ప్రధానకరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌…