Varun Tej said the date of the engagement of the niharika

నిహారిక నిశ్చితార్థ తేదీని చెప్పిన వ‌రుణ్ తేజ్…!

మెగా బ్రదర్ నాగబాబు కూతురు, సినీ నటి నిహారికవివాహం గుంటూరుకు చెందినచైతన్యతో జరగనున్నవిషయం విదితమే. ఈవివాహవేడుకను త్వరలోనే నిర్వహిస్తామని ఇటీవలనాగబాబు కూడా ప్రకటించారు. తనకాబోయే భర్తతో కలసి తను ఇటీవలదిగినఫొటోలను నిహారికసోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి కూడా. ఇదిలా ఉంచితే, తాజాగా ఓఇంట‌ర్వ్యూలో నాగబాబు త‌న‌యుడు, హీరో వ‌రుణ్ తేజ్… నిహారికపెళ్లి గురించి స్పందిస్తూ.. నిశ్చితార్థతేదీని వెల్లడించాడు. ఆగ‌స్ట్ 13నఇరు కుటుంబాలపెద్ద‌లస‌మ‌క్షంలో వారి ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుందని స్పష్టతనిచ్చాడు. కాగా, ఈవేడుకను గుంటూరులో కొద్దిమంది…

ఒకే రోజు వంద కేసులు చైనాను మళ్లీ వణికిస్తున్న కరోనా…!

చైనాలో దాదాపు తగ్గుముఖం పట్టిందని భావిస్తున్నకరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. మూడు నెలలతర్వాతతొలిసారి ఆదేశంలో ఒకే రోజు వందకుపైగా కేసులు నమోదయ్యాయి. గతకొన్ని రోజులుగా పదులసంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికీ ఈస్థాయిలో కేసులు నమోదు కావడం మూడు నెలలవ్యవధిలో ఇదే తొలిసారి. ఏప్రిల్ 13న108కేసులు వెలుగు చూడగా ఆతర్వాతమళ్లీ ఇప్పుడే ఆస్థాయిలో కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల్లో 89 ఒక్కషిన్‌జియాంగ్ ప్రాంతంలోనే నమోదు కావడంతో అధికారులు ఆందోళనచెందుతున్నారు. కరోనా వైరస్‌కు అడ్డుకట్టవేసేందుకు కఠినఆంక్షలు అమలు చేస్తున్నచైనా.. కేసులు ఎక్కువగా…

మరో 280 చైనా యాప్‌లపై నిషేధం విధించనున్న భారత్‌…!

దేశంలో అత్యధికంగా వినియోగిస్తోన్నటిక్‌టాక్‌ సహా 59చైనా మొబైల్‌ యాప్‌లపై భారతప్రభుత్వం నిషేధం విధించినవిషయం తెలిసిందే. సరిహద్దులవద్దదుందుడుకు చర్యలకు పాల్పడుతోన్నచైనా తీరుకి ప్రతిగా ఆదేశానికి చెందినఈయాప్‌లపై భారత్ నిషేధం విధించింది. ఇప్పుడు మరిన్ని యాప్‌లను బ్యాన్ చేసే అంశంపై యోచిస్తోంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో చైనాకు చెందినలక్షలాది యాప్‌లు ఉన్నాయి. భారత్‌లో ప్రజాదరణపొందినమరో 280చైనా యాప్‌లపై కూడా నిషేధం విధించేందుకు కేంద్రప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. చైనాలో సర్వర్లు ఉన్నయాప్‌లను కేంద్రఐటీ మంత్రిత్వశాఖగుర్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణపొందినపబ్‌జీని కూడా బ్యాన్ చేయాలని…

Corona positive for Rajamouli

రాజమౌళికి కరోనా పాజిటివ్

దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి కరోనా బారినపడ్డారు. ఈవిషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. రెండు రోజులక్రితం తాను, తనకుటుంబసభ్యులు స్వల్పజ్వరంతో బాధపడ్డామని చెప్పారు. జ్వరం తగ్గిపోయిందని… అయినప్పటికీ తాము కోవిడ్ టెస్టులు చేయించుకున్నామని… తమకు స్వల్పస్థాయిలో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణఅయిందని తెలిపారు. వైద్యులసూచనలమేరకు హోం క్వారంటైన్ లో ఉన్నామని చెప్పారు. ఇప్పుడు బాగానే ఉన్నామని తెలిపారు. కరోనా లక్షణాలు లేకపోయినా అన్ని నిబంధనలు పాటిస్తున్నామని, జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.…

Central Cabinet approval of National Education Policy

భారత్ ను నాలెడ్జ్ సూపర్ పవర్ గా చేయడమే లక్ష్యం…జాతీయ విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం.

కొత్తజాతీయవిద్యా విధానానికి కేంద్రకేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. పాఠశాలవిద్యకు సంబంధించినపాఠ్యాంశాలదగ్గరనుంచి ఎంఫిల్ డిస్ కంటిన్యుయేషన్ వరకు విద్యా విధానంలో మార్పులు చేశారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళనచేసే విధంగా విధివిధానాలను మార్చారు. విద్యార్థులకు అత్యున్నతవిద్యను అందించడం, భారత్ ను నాలెడ్జ్ సూపర్ పవర్ గా తయారు చేయడం వంటి లక్ష్యాలతో ఈనూతనవిధానాన్ని రూపొందించారు. కొత్తజాతీయవిద్యా విధానంలో కీలకఅంశాలు ఇవే: * యాంత్రికంగా పాఠాలను చదువుకునే పద్ధతికి ముగింపు పలకడం. ప్రాక్టికల్ విద్యా విధానానికి పెద్దపీటవేయడం. * ఎంఫిల్ కోర్సులను…

Sanjay Dutt in the role of Adhira as the villain ... Sanjay Dutt look from 'KGF-2'

విలన్‌గా‌ అధీరా పాత్రలో సంజయ్ దత్…’కేజీఎఫ్-2′ నుంచి సంజయ్‌ దత్‌ లుక్‌…!

కన్నడదర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన ‘కేజీఎఫ్’ సినిమా సూపర్ హిట్ అయినవిషయం తెలిసిందే. యశ్‌ హీరోగా నటించినఈసినిమా కన్నడలోనే కాకుండా దేశంలోని పలు భాషల్లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈసినిమాకు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’ రూపొందుతోంది. ఈసినిమాలో విలన్‌గా‌ అధీరా పాత్రలో బాలీవుడ్‌ ప్రముఖనటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఈసినిమాలోని ఆయనలుక్‌ను ఈచిత్రబృందం ఈరోజు‌ విడుదలచేసింది. ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ఈలుక్‌ విడుదలచేస్తున్నట్లు ప్రశాంత్ నీల్ తనట్విట్టర్‌ ఖాతాలో తెలిపాడు.…

పూజ హెగ్డేకు బాలీవుడ్ లో కూడా డిమాండ్ …!

వరుసగా హిట్టు మీదహిట్టు పడినహీరోయిన్ కి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేస్తాయి. అలాంటి అవకాశాలు వస్తే కనుకఆటోమేటిక్ గా ఆకథానాయికకి డిమాండ్ పెరిగిపోతుంది. దాంతో పారితోషికం కూడా పెంచేస్తారు. ఆపెంపుకు సక్సెస్.. డిమాండ్ అన్నవే కొలమానం! ఇప్పుడు కథానాయికపూజహెగ్డే కూడా అలాంటి డిమాండులోనే ఉండడంతో అమ్మడి రెమ్యూనరేషన్ బాగా పెరిగిపోయింది. భారీ చిత్రాలనిర్మాతలు మాత్రమే ఆమె పారితోషికాన్ని భరించే స్థితిలో వున్నారు. పైగా, పూజాకు తెలుగుతో పాటు హిందీలో కూడా మార్కెట్ ఉండడంతో ఆమె…

Packets of seeds in front of the homes of American citizens .. Warning not to touch!

అమెరికా పౌరుల ఇళ్ల ముందు విత్తనాల ప్యాకెట్లు.. ముట్టుకోవద్దని హెచ్చరిక!

తమఇళ్లముందు ఉన్నమెయిల్ బాక్సుల్లోని విత్తనప్యాకెట్లను చూసినఅమెరికా వాసులు వణికిపోతున్నారు. వారి భయానికి కారణం అవి చైనా నుంచి రావడమే. వాషింగ్టన్, వర్జీనియా, టెక్సాస్ తదితరరాష్ట్రాల్లో ఇవి దర్శనమిచ్చాయి. విషయం తెలిసినవ్యవసాయశాఖప్రజలను అప్రమత్తం చేసింది. దయచేసి ఆప్యాకెట్లలో ఉన్నవిత్తనాలను ఎవరూ నాటవద్దని, నాటితే అవి పంటలపై విపరీతప్రభావాన్ని చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. వాటిని అలాగే జాగ్రత్తగా దాచిపెడితే తామొచ్చి తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులనుంచి వచ్చినఈవిత్తనప్యాకెట్లపై హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగంతో కలిసి ఆరా తీస్తున్నామని…

ఫెవివిర్ పేరుతో ట్యాబ్లెట్లను విడుదల చేసిన హెటిరో… ఒక్కో ట్యాబ్లెట్ ధర రూ. 59

కరోనా లక్షణాలు స్వల్పస్థాయిలో ఉన్నవారి కోసం హైదరాబాద్ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్ ఓఔషధాన్ని విడుదలచేసింది. ‘ఫెవిపిరవిర్’ మందును ‘ఫెవివిర్’ ట్యాబ్లెట్స్ పేరుతో మార్కెట్లోకి విడుదలచేసింది. ఈయాంటీ వైరల్ డ్రగ్ ను సాధారణకరోనా పేషెంట్లు వాడొచ్చని హెటిరో తెలిపింది. డ్రగ్ ఉత్పత్తి, మార్కెటింగ్ కి ‘డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా’ నుంచి అనుమతి లభించిందని వెల్లడించింది. ఒక్కో ట్యాబ్లెట్ ధరరూ. 59గా హెటిరో నిర్ణయించింది. మనదేశంలోని అన్ని మెడికల్ షాపుల్లోనూ ఈట్యాబ్లెట్లు దొరుకుతాయని తెలిపింది. హెటిరో…

ఆగస్ట్ చివరి వరకు విద్యా సంస్థలు బంద్….అన్ లాక్ 3.0…!

దేశవ్యాప్తంగా అన్ లాక్ 3.0ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పలు ఆంక్షలను సడలించినకేంద్రం తాజాగా మరిన్ని సడలింపులను ఇచ్చింది. రాత్రి పూటకర్ఫ్యూని పూర్తిగా ఎత్తేసింది. కంటైన్మెంట్ జోన్లలో లేని ప్రాంతాల్లో ఆగస్ట్ 5నుంచి జిమ్ లు, యోగా సెంటర్లను ప్రారంభించుకోవచ్చని తెలిపింది. విద్యా సంస్థలు, పబ్లిక్ పార్కులు, సినిమా హాల్స్ తెరవకూడదని ప్రకటించింది. ఈమేరకు కేంద్రం ఈరోజు విధివిధాలను విడుదలచేసింది. ఆగస్ట్ చివరి వరకు స్కూళ్లు, కాలేజీలు, ఇతరవిద్యా సంస్థలను తెరవకూడదని కేంద్రం తెలిపింది. మెట్రో రైల్…