అనంతపురంలో … కరోనా బాధిత భార్యాభర్తలు ఆత్మహత్య

అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో బాధపడుతున్నభార్యాభర్తలు ఆత్మహత్యచేసుకున్నారు. ఫణిరాజ్(42), శిరీష (40)లు భార్యాభర్తలు. ఇటీవలవీరిద్దరూ కరోనా బారినపడ్డారు. వారం రోజులక్రితం ఫణిరాజ్ తల్లి కరోనాతో మృతి చెందింది. కాగా, ఫణిరాజ్, శిరీషమధ్యఇటీవలభేదాభిప్రాయాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఇవి మరింతముదరడంతో నిన్నభవనం పైనుంచి దూకి ఆత్మహత్యచేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందినముగ్గురు వారం రోజులవ్యవధిలో మరణించడంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి.

తెలంగాణలో మరో 1,891 మందికి సోకిన కరోనా…కొవిడ్‌-19విజృంభిస్తోంది…!

తెలంగాణలో కొవిడ్‌-19విజృంభిస్తోంది. తెలంగాణరాష్ట్రవైద్య, ఆరోగ్యశాఖఈరోజు ఉదయం వెల్లడించినవివరాలప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,891మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణఅయింది. అదే సమయంలో 10మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 

ఇకరాష్ట్రంలో నమోదైనమొత్తం కరోనా కేసులసంఖ్య66,677కి చేరింది. ఆసుపత్రుల్లో 18,547మందికి చికిత్సఅందుతోంది. ఇప్పటివరకు 47,590 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతులసంఖ్యమొత్తం 540కి చేరింది. జీహెచ్‌ఎంసీలో 517మందికి కొత్తగా కరోనా సోకింది. కరోనా రికవరీ రేటు 71.3శాతంగా ఉంది.

The newest Maruti 800 car with modern facilities coming soon!

ఆధునిక సౌకర్యాలతో త్వరలోనే సరికొత్త మారుతి 800 కారు!

భారత్ కార్లవిపణిలో ఎన్ని విదేశీ కంపెనీలు వచ్చినా దేశీయదిగ్గజం మారుతికి ఉన్నక్రేజ్ అంతాఇంతా కాదు. జపాన్ ఆటోమొబైల్ సంస్థసుజుకితో జట్టుకట్టినమారుతి అనేకమోడళ్లతో దశాబ్దాలనుంచి వినియోగదారులను అలరిస్తోంది. మారుతికి భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేకదేశాల్లో మంచి మార్కెట్ ఉంది. అయితే, తొలినాళ్లలో మారుతి తయారు చేసిన800మోడల్ కారు మధ్యతరగతి ప్రజలకారుగా పేరు తెచ్చుకుంది. మారుతి పోర్ట్ ఫోలియోలో అత్యధికఅమ్మకాలు జరిపినకారు కూడా ఇదేనంటే అతిశయోక్తి కాదు. 80వదశకంలో మొదలైనమారుతి 800కారు వైభవం 2000వసంవత్సరం తర్వాతతగ్గిపోయింది. ఆల్టో మోడల్…

బుద్ధిగా చదువుకోమన్న తల్లి.. కిరాతకంగా చంపేసిన కొడుకు…!

ఫోన్ మోజులో పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నకుమారుడిని బుద్ధిగా చదువుకోమని చెప్పడమే ఆతల్లి పాపమైంది. తల్లి చెబుతున్నబుద్ధులు రుచించకపోవడంతో ఆమెను కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. గతవారం కర్ణాటకలోని మాండ్యలో జరిగినఈఘటనఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులకథనం ప్రకారం.. మధుసూదన్, శ్రీలక్ష్మి (45) దంపతులకుమారుడు మనుశర్మ (21) బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. నిత్యం మొబైల్ ఫోన్ మత్తులో మునుగుతుండడంతో తల్లి మందలించింది. ఈక్రమంలో గురువారం అతడి కోసం స్నేహితుడు ఇంటికొచ్చాడు. అయితే, బయటకు వెళ్లొద్దని తల్లి హెచ్చరించింది. దీంతో…