ఈ నెలలో మరింతగా చెలరేగుతున్న కరోనా వైరస్…!

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తనవిజృంభణను కొనసాగిస్తోంది. ఈనెలలో రోజుకు సగటున2లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1.45కోట్లకేసులు నమోదు కాగా, 6లక్షలమందికిపైగా కరోనా కాటుకు బలయ్యారు. రికార్డు స్థాయిలో నిన్నఒక్కరోజే 2,54,381కేసులు నమోదైనట్టు ప్రపంచఆరోగ్యసంస్థపేర్కొంది. ఇక, అత్యధికకేసులజాబితాలో ప్రపంచంలోనే తొలి నాలుగు స్థానాల్లో ఉన్నఅమెరికా, బ్రెజిల్, ఇండియా, రష్యాలలో వైరస్ మరింతగా చెలరేగిపోతోంది. పెరూ, చిలీ వంటి చిన్నదేశాల్లోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక, అత్యధికమరణాలు సంభవిస్తున్నతొలి ఐదు దేశాల్లో అమెరికా, బ్రెజిల్, బ్రిటన్,…

వచ్చే ఏడాది మధ్య వరకు, ఆ తర్వాత కూడా వైరస్ విజృంభించే అవకాశం

ఈఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ కనుకరాకపోతే పరిస్థితులు మరింతదారుణంగా తయారవుతాయని గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ లీడర్స్‌ స్టడీ ఆందోళనవ్యక్తం చేసింది. టీకా కనుకఅందుబాటులోకి రాకుంటే వచ్చే ఏడాది మధ్యవరకు, ఆతర్వాతకూడా కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే ఏడాది జులై కంటే ముందుగా వ్యాక్సిన్ విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలులేవని సర్వేలో పాల్గొన్నఆరోగ్యపరిరక్షణరంగనిపుణుల్లో నాలుగింటమూడొంతులమంది అభిప్రాయపడ్డారు. గ్లోబల్ హెల్త్ కేర్ స్టడీ-2020పేరిటలజార్డ్స్ హెల్త్ కేర్ గ్రూప్ నిర్వహించినఈసర్వేలో ‘హెల్త్ కేర్ పరిశ్రమలు: కోవిడ్ మహమ్మారికి…

దేవినేని సీతారామయ్య హెరిటేజ్ ఫుడ్స్ మాజీ చైర్మన్ కన్నుమూత

ప్రముఖఆడిటింగ్ సంస్థబ్రహ్మయ్యఅండ్ కంపెనీలో సీనియర్ పార్ట్ నర్, హెరిటేజ్ ఫుడ్స్ మాజీ చైర్మన్ దేవినేని సీతారామయ్య (96) అనారోగ్యంతో కన్నుమూశారు. సీతారామయ్యకొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించినవ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాసవిడిచారు. రేపు ఉదయం ఆయనభౌతికకాయాన్ని జూబ్లీహిల్స్ నివాసానికి తీసుకెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయనకు ఓకుమార్తె, కుమారుడు ఉన్నారు. సీతారామయ్యతెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. గతంలో ఆయనటీటీడీ బోర్డు చైర్మన్ గానూ, ఆర్ బీఐప్రాంతీయడైరెక్టర్…

చిలుకూరు బాలాజీ ఆలయంలో తాబేలు…

హైదరాబాద్ శివారు ప్రాంతం చిలుకూరులో ఉన్నబాలాజీ ఆలయం ఎంతప్రసిద్ధికెక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఈఆలయంలో ఓతాబేలు దర్శనమివ్వడం అర్చకులను విస్మయానికి గురిచేసింది. ఆలయం అన్ని తలుపులు మూసివేసినా సరే తాబేలు ఎలా ప్రవేశించిందన్నది ఓమిస్టరీగా మారింది. దీనిపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధానపూజారి రంగరాజన్ స్పందించారు. ఆలయంలో తాబేలు ప్రవేశించడాన్ని శుభసంకేతంగా భావిస్తున్నామని, కరోనా అంశంలో ప్రజలు త్వరలోనే మంచి వార్తవింటారన్నదానికి ఇది సూచికఅని తెలిపారు. ఈతాబేలును తొలుతస్థానికశివాలయం పూజారి సురేశ్ ఆత్మారాం చూశారు. ఈతాబేలు ఎంతో…

తిరుపతి ఎయిర్ పోర్టులో తృటిలో ప్రమాదం

తిరుపతి రేణిగుంటవిమానాశ్రయంలో ఇండిగో విమానానికి ముప్పు తప్పింది. బెంగళూరు నుంచి 71మంది ప్రయాణికులతో వచ్చినఈవిమానం ల్యాండింగ్ కు సన్నద్ధమవుతున్నతరుణంలో రన్ వేపై ఓఫైరింజన్ బోల్తాపడింది. చివరి నిమిషంలో ఈవిషయం గుర్తించినఅధికారులు వెంటనే ఇండిగో విమానపైలెట్ ను అప్రమత్తం చేశారు.

 

ఆవిమానం మళ్లీ గాల్లోకి లేచింది. దాంతో పెద్దప్రమాదం తప్పిపోయింది. ఫైరింజన్ ను తొలగించేందుకు సమయం పడుతుందన్ననేపథ్యంలో ఆవిమానాన్ని తిరిగి బెంగళూరుకు మళ్లించారు.

తక్కువ ఉష్ణోగ్రతల్లో వైరస్ విజృంభిస్తుందంటున్న పరిశోధకులు

ప్రస్తుతం భారత్ లో వేసవి కాలం ముగిసి వర్షాకాలం ఆరంభమైంది. ఉత్తరాది రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. వర్షాకాలం ముగిసినవెంటనే శీతాకాలం రానుండడంతో కరోనా వ్యాప్తిపై తీవ్రభయాందోళనలు నెలకొన్నాయి. చల్లని వాతావరణంలో వైరస్ మరింతతీవ్రంగా విజృంభిస్తుందన్నప్రచారమే అందుకు కారణం. ఈనేపథ్యంలో భువనేశ్వర్ ఐఐటీ, ఎయిమ్స్ సంయుక్తంగా నిర్వహించినఓఅధ్యయనంలో ఆసక్తికరఅంశాలు వెల్లడయ్యాయి. రుతుపవనాలసీజన్ పతాకస్థాయికి చేరినప్పుడు, చలికాలంలో కరోనా వ్యాప్తి భారత్ లో అత్యంతభీకరస్థాయికి చేరుతుందని పరిశోధకులు వెల్లడించారు. వర్షాలకారణంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయని, ఆతర్వాతవచ్చే చలికాలం వాతావరణపరంగా…

ఏపీలో కరోనాతో 56 మంది మృతి…

కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. అటు మరణాలు, ఇటు కొత్తకేసులు అడ్డు, అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 56మంది మృత్యువాతపడగా, గడచిన24గంటల్లో 5,041మందికి పాజిటివ్ అని తేలింది. దాదాపు అన్ని జిల్లాల్లో భారీగా కొత్తకేసులు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైనపాజిటివ్ కేసులసంఖ్య49,650కి చేరింది. మరణాలసంఖ్యకూడా అంతకంతకు పెరుగుతుండడం ప్రభుత్వయంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో 10మంది, శ్రీకాకుళం జిల్లాలో 8మంది, కర్నూలు జిల్లాలో ఏడుగురు, విశాఖజిల్లాలో ఏడుగురు, కృష్ణా జిల్లాలో ఏడుగురు, ప్రకాశం జిల్లాలో…

‘గడ్డి తింటావా’ పాట రిలీజ్ చేసిన వర్మ…’పవర్ స్టార్’ చిత్రం

దర్శకుడు రామ్ గోపాల్ వర్మతెరకెక్కిస్తున్న ‘పవర్ స్టార్’ చిత్రం నుంచి ‘గడ్డి తింటావా’ అనే పాటరిలీజైంది. వర్మ ‘ ఆన్ లైన్ లో ఈపాటవిడుదలచేసినఅనంతరం సోషల్ మీడియాలో వెల్లడించారు. పక్కా సెటైరికల్ గా ఉన్నఈపాటబాణీ కంటే భావమే ప్రధానంగా సాగింది. కాగా, పవర్ స్టార్ చిత్రాన్ని జూలై 25నతన ‘ఆర్జీవీవరల్డ్ థియేటర్ డాట్ కామ్’ వెబ్ సైట్లో రిలీజ్ చేసేందుకు వర్మసన్నాహాలు చేస్తున్నాడు. వర్మఇప్పటికే ట్రైలర్ తో సహా సినిమాకు కూడా ఓటీటీ రేట్లు ఫిక్స్ చేసినసంగతి…

జూలై 24 నాటికి భూమికి సమీపంగా గ్రహశకలం

గ్రహశకలాలప్రమాదం భూమికి ఈనాటిది కాదు. ఇటీవలకాలంలో అనేకసార్లు గ్రహశకలాలు భయపెట్టినా, భూమండలానికి పెద్దగా ప్రమాదం జరగలేదు. అయితే, ఇప్పుడు ‘ఆస్టరాయిడ్ 2020ఎన్డీ’ అనే గ్రహశకలం భూమి దిశగా అమితవేగంతో దూసుకువస్తోందని, ఇతరగ్రహశకలాల్లా దీన్ని తేలిగ్గా తీసుకోలేమని అమెరికా అంతరిక్షపరిశోధనసంస్థ ‘నాసా’ హెచ్చరించింది. ఇది సైజు పరంగానే కాకుండా, వేగం రీత్యా కూడా ప్రమాదకరం అని పేర్కొంది. ఇది భూమి దిశగా కదులుతున్నతీరు ఆందోళనకలిగిస్తోందని ‘నాసా’ తెలిపింది. ఇది జూలై 24నాటికి భూమికి సమీపంగా వస్తుందని వెల్లడించింది. ఇదే…

ప్రభాస్‌ సరసన దీపిక పదుకుణె…!

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’, ఆతర్వాతసాహోలో నటించినఅనంతరం యంగ్ రెబెల్ స్టార్‌ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తోన్నవిషయం తెలిసిందే. ఇది ఆయనకు 20వసినిమా. ఆతర్వాతి సినిమా గురించి ఇప్పటికే స్పష్టతవచ్చింది. ప్రభాస్ 20వసినిమాలో పూజహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, 21వసినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికపదుకుణె నటిస్తోంది. ఈవిషయాన్ని వైజయంతి మూవీస్ సంస్థఅధికారికంగా ప్రకటించింది. ‘మ‌హాన‌టి’ ఫేం నాగ్ అశ్విన్ ఈసినిమా తీస్తున్నారు. ప్ర‌భాస్ 21వసినిమాని భారీ బ‌డ్జెట్‌తో పీరియాడిక‌ల్ మూవీగా తీయనున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్‌లను తెలుగు…