Adi Pinchetti who is going to marry the heroine?

హీరోయిన్ ను పెళ్లాడబోతున్న ఆది పినిశెట్టి?

టాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. హీరోలంతా వరుసగా పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా మరో హీరో ఆది పినిశెట్టి కూడా పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడని తెలుస్తోంది. హీరోయిన్ నిక్కీ గల్రానీని ఆది పెళ్లాడబోతున్నాడట. తమిళమీడియాలో ఈవార్తపెద్దఎత్తునప్రచారమవుతోంది. ఆది, నిక్కీ గల్రానీ ఇద్దరు కలిసి ‘మలుపు’, ‘మరకతమణి’ చిత్రాల్లో నటించారు. గతకొంతకాలంగా ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఆది పినిశెట్టి తండ్రి రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడుకలకు కూడా నిక్కీ హాజరైంది. అయితే, ఈవార్తలపై ఇంతవరకు ఆది…

Varun Tej said the date of the engagement of the niharika

నిహారిక నిశ్చితార్థ తేదీని చెప్పిన వ‌రుణ్ తేజ్…!

మెగా బ్రదర్ నాగబాబు కూతురు, సినీ నటి నిహారికవివాహం గుంటూరుకు చెందినచైతన్యతో జరగనున్నవిషయం విదితమే. ఈవివాహవేడుకను త్వరలోనే నిర్వహిస్తామని ఇటీవలనాగబాబు కూడా ప్రకటించారు. తనకాబోయే భర్తతో కలసి తను ఇటీవలదిగినఫొటోలను నిహారికసోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి కూడా. ఇదిలా ఉంచితే, తాజాగా ఓఇంట‌ర్వ్యూలో నాగబాబు త‌న‌యుడు, హీరో వ‌రుణ్ తేజ్… నిహారికపెళ్లి గురించి స్పందిస్తూ.. నిశ్చితార్థతేదీని వెల్లడించాడు. ఆగ‌స్ట్ 13నఇరు కుటుంబాలపెద్ద‌లస‌మ‌క్షంలో వారి ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుందని స్పష్టతనిచ్చాడు. కాగా, ఈవేడుకను గుంటూరులో కొద్దిమంది…

Corona positive for Rajamouli

రాజమౌళికి కరోనా పాజిటివ్

దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి కరోనా బారినపడ్డారు. ఈవిషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. రెండు రోజులక్రితం తాను, తనకుటుంబసభ్యులు స్వల్పజ్వరంతో బాధపడ్డామని చెప్పారు. జ్వరం తగ్గిపోయిందని… అయినప్పటికీ తాము కోవిడ్ టెస్టులు చేయించుకున్నామని… తమకు స్వల్పస్థాయిలో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణఅయిందని తెలిపారు. వైద్యులసూచనలమేరకు హోం క్వారంటైన్ లో ఉన్నామని చెప్పారు. ఇప్పుడు బాగానే ఉన్నామని తెలిపారు. కరోనా లక్షణాలు లేకపోయినా అన్ని నిబంధనలు పాటిస్తున్నామని, జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.…

Sanjay Dutt in the role of Adhira as the villain ... Sanjay Dutt look from 'KGF-2'

విలన్‌గా‌ అధీరా పాత్రలో సంజయ్ దత్…’కేజీఎఫ్-2′ నుంచి సంజయ్‌ దత్‌ లుక్‌…!

కన్నడదర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన ‘కేజీఎఫ్’ సినిమా సూపర్ హిట్ అయినవిషయం తెలిసిందే. యశ్‌ హీరోగా నటించినఈసినిమా కన్నడలోనే కాకుండా దేశంలోని పలు భాషల్లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈసినిమాకు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’ రూపొందుతోంది. ఈసినిమాలో విలన్‌గా‌ అధీరా పాత్రలో బాలీవుడ్‌ ప్రముఖనటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఈసినిమాలోని ఆయనలుక్‌ను ఈచిత్రబృందం ఈరోజు‌ విడుదలచేసింది. ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ఈలుక్‌ విడుదలచేస్తున్నట్లు ప్రశాంత్ నీల్ తనట్విట్టర్‌ ఖాతాలో తెలిపాడు.…

పూజ హెగ్డేకు బాలీవుడ్ లో కూడా డిమాండ్ …!

వరుసగా హిట్టు మీదహిట్టు పడినహీరోయిన్ కి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేస్తాయి. అలాంటి అవకాశాలు వస్తే కనుకఆటోమేటిక్ గా ఆకథానాయికకి డిమాండ్ పెరిగిపోతుంది. దాంతో పారితోషికం కూడా పెంచేస్తారు. ఆపెంపుకు సక్సెస్.. డిమాండ్ అన్నవే కొలమానం! ఇప్పుడు కథానాయికపూజహెగ్డే కూడా అలాంటి డిమాండులోనే ఉండడంతో అమ్మడి రెమ్యూనరేషన్ బాగా పెరిగిపోయింది. భారీ చిత్రాలనిర్మాతలు మాత్రమే ఆమె పారితోషికాన్ని భరించే స్థితిలో వున్నారు. పైగా, పూజాకు తెలుగుతో పాటు హిందీలో కూడా మార్కెట్ ఉండడంతో ఆమె…

రమ్యకృష్ణ సీమంతం ఫొటోలు వైరల్!

కరోనా నేపథ్యంలో షూటింగులు లేకపోవడంతో ఇంట్లోనే ఉంటూ సినీనటులు తమపాతకాలపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా సినీనటి రమ్యకృష్ణతనట్విట్టర్‌ ఖాతాలో రెండు ఫొటోలు పోస్ట్ చేసింది. అవి తనసీమంతవేడుకకి సంబంధించినఫొటోలని చెప్పింది. తనఇద్దరు అత్తమ్మలు తనను ఆశీర్వదించారని, వారు ఇప్పుడు జీవించిలేరని పేర్కొంది. మంచి జ్ఞాపకాలని ట్యాగ్‌ జోడించింది. అలాగే, మరో ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేస్తూ ఇందులో తనసీమంతవేడుకలో పాల్గొన్నతనతల్లి ఉందని చెప్పింది. తనవెనుకనిలబడి తనతల్లి ఫొటోలు తీసిందని తెలిపింది. రమ్యకృష్ణతల్లి ఇందులో కెమెరా…

నిర్మాతలను ఆదుకుంటున్న ఓటీటీ…తమన్నా చిత్రం విడుదల.. భారీ రేటు!

ఈలాక్ డౌన్ సమయంలో థియేటర్లు మూతబడడంతో కొన్ని చిన్నచిత్రాలను ఓటీటీ ప్లేయర్లు ఎంతగానో ఆదుకుంటున్నాయి. తమచిత్రాలు పూర్తయి, విడుదలకు సిద్ధం అయినసమయంలో లాక్ డౌన్ రావడంతో చిన్నచిత్రాలనిర్మాతలకు ఎటూ పాలుపోని పరిస్థితి ఎదురైంది. ఓపక్కచిత్రనిర్మాణానికి తెచ్చినఅప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో ఓటీటీ వేదికలు వీరిని ఒడ్డునపడేసే నౌకలుగా కనిపిస్తున్నాయి. దీంతో కొందరు నిర్మాతలు తమచిత్రాలను డిజిటల్ గా విడుదలచేస్తున్నారు. ఈక్రమంలో తమన్నా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మీ’ కూడా ఓటీటీ ద్వారా విడుదలకు సిద్ధమవుతోంది. హిందీలో కంగనరనౌత్ నటించిన ‘క్వీన్’…

సీనియర్ నటి శాంతమ్మ (94) ఆదివారం రాత్రి కన్నుమూశారు

చిత్రసీమలో వరుసమరణాలు అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి. ప్రతి రోజు ఏదో ఒకఇండస్ట్రీ లో ఎవరో ఒకరు మరణిస్తున్నారు. తాజాగా సీనియర్ నటి శాంతమ్మ (94) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కన్నడచిత్రసీమలో దాదాపు 200పైగా చిత్రాల్లో వివిధహీరోలకు తల్లి, నానమ్మపాత్రలతో నటించి మెప్పించారు. వయసు మీదపడటంతో శాంతమ్మకన్నుమూసారని ఆమె సన్నిహితులు తెలిపారు. మైసూర్‌లో ఉండే శాంతమ్మగతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈక్రమంలో చికిత్సపొందుతూ ఆమె మరణించినట్టు డాక్టర్లు చెప్పారు. ఆమె మృతి పై కన్నడసినీ ఇండస్ట్రీకి చెందిని…

యూట్యూబ్‌లో 900 మిలియన్ వ్యూస్…‘రౌడీ బేబీ ‘ మరో రికార్డు

రౌడీ బేబీ..ఈసాంగ్ తెలియని ఇండియన్ వారు లేరు..చిన్న , పెద్దఅనే తేడాలేకుండా అందరితో స్టెప్స్ వేయించింది ఈసాంగ్. యువశంకర్ రాజా మ్యూజిక్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ తోడుకాగా… సాయి పల్లవి క్రేజ్ ఈసాంగ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. సాయి పల్లవి – ధనుష్ ఎనర్జీటిక్‌ డ్యాన్స్‌ ఈపాటకు అమాంతం వ్యూస్ తెచ్చిపెడుతోంది. సౌత్ ఇండియన్ ఆప్ ఫిలిం సాంగ్స్ లో ఈపాటఎప్పుడో చేరిపోయింది .ఈపాటతాజాగా యూట్యూబ్‌లో 900మిలియన్ వ్యూస్ అందుకోని దక్షిణాదిలో ఎవరికీ అందనంతఎత్తులో ఉంది. అంటే ఇప్పటి వరకు…

పవన్ కల్యాణ్ భార్య పాత్రలో శ్రుతి హాసన్?

అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధానపాత్రల్లో నటించిన ‘పింక్’ హిందీ చిత్రాన్ని తెలుగులో ‘వకీల్ సాబ్’ పేరిటరీమేక్ చేస్తున్నవిషయం మనకు తెలుసు. ఇందులో అమితాబ్ పాత్రలో పవన్ కల్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు. వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందుతున్నఈచిత్రానికి సంబంధించినమరికొంతభాగం షూటింగ్ మిగిలివుంది. ఇదిలావుంచితే, ‘పింక్’లో మరో ముఖ్యపాత్రఅయినతాప్సీ పాత్రను ఈచిత్రంలో ఏహీరోయిన్ పోషిస్తోందన్నది కాస్తసస్పెన్స్ తో సాగుతోంది. ఎందుకంటే, ఇందులో తాను నటిస్తున్నట్టు శ్రుతి హాసన్ ఇటీవలప్రకటించినప్పటికీ, తనపాత్రగురించి వెల్లడించేందుకు మాత్రం ఆమె అంగీకరించలేదు. ఈక్రమంలో టాలీవుడ్…