అనంతపురంలో … కరోనా బాధిత భార్యాభర్తలు ఆత్మహత్య

అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో బాధపడుతున్నభార్యాభర్తలు ఆత్మహత్యచేసుకున్నారు. ఫణిరాజ్(42), శిరీష (40)లు భార్యాభర్తలు. ఇటీవలవీరిద్దరూ కరోనా బారినపడ్డారు. వారం రోజులక్రితం ఫణిరాజ్ తల్లి కరోనాతో మృతి చెందింది. కాగా, ఫణిరాజ్, శిరీషమధ్యఇటీవలభేదాభిప్రాయాలు తలెత్తినట్టు తెలుస్తోంది. ఇవి మరింతముదరడంతో నిన్నభవనం పైనుంచి దూకి ఆత్మహత్యచేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందినముగ్గురు వారం రోజులవ్యవధిలో మరణించడంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి.

తెలంగాణలో మరో 1,891 మందికి సోకిన కరోనా…కొవిడ్‌-19విజృంభిస్తోంది…!

తెలంగాణలో కొవిడ్‌-19విజృంభిస్తోంది. తెలంగాణరాష్ట్రవైద్య, ఆరోగ్యశాఖఈరోజు ఉదయం వెల్లడించినవివరాలప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,891మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణఅయింది. అదే సమయంలో 10మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 

ఇకరాష్ట్రంలో నమోదైనమొత్తం కరోనా కేసులసంఖ్య66,677కి చేరింది. ఆసుపత్రుల్లో 18,547మందికి చికిత్సఅందుతోంది. ఇప్పటివరకు 47,590 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతులసంఖ్యమొత్తం 540కి చేరింది. జీహెచ్‌ఎంసీలో 517మందికి కొత్తగా కరోనా సోకింది. కరోనా రికవరీ రేటు 71.3శాతంగా ఉంది.

బుద్ధిగా చదువుకోమన్న తల్లి.. కిరాతకంగా చంపేసిన కొడుకు…!

ఫోన్ మోజులో పడి చదువును నిర్లక్ష్యం చేస్తున్నకుమారుడిని బుద్ధిగా చదువుకోమని చెప్పడమే ఆతల్లి పాపమైంది. తల్లి చెబుతున్నబుద్ధులు రుచించకపోవడంతో ఆమెను కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. గతవారం కర్ణాటకలోని మాండ్యలో జరిగినఈఘటనఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులకథనం ప్రకారం.. మధుసూదన్, శ్రీలక్ష్మి (45) దంపతులకుమారుడు మనుశర్మ (21) బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. నిత్యం మొబైల్ ఫోన్ మత్తులో మునుగుతుండడంతో తల్లి మందలించింది. ఈక్రమంలో గురువారం అతడి కోసం స్నేహితుడు ఇంటికొచ్చాడు. అయితే, బయటకు వెళ్లొద్దని తల్లి హెచ్చరించింది. దీంతో…

The magnificent one who worked hard for days and photographed the ‘NeoVice’ comet

రోజులపాటు కష్టపడి ‘నియోవైస్’ తోకచుక్కను ఫొటో తీసిన భవ్య

ఆకాశంలో సందడి చేస్తున్నఅత్యంతఅరుదైనతోకచుక్క ‘కామెట్ నియోవైస్’ను విశాఖపట్టణం అమ్మాయి మొదిలి వైష్ణవి భవ్యతనకెమెరాలో ఎట్టకేలకు బంధించింది. దానిని ఫొటో తీసేందుకు కొన్ని రోజులపాటు ఆమె శ్రమపడ్డారు. కొన్నిసార్లు వాతావరణం సహకరించక, మరికొన్నిసార్లు వాతావరణంలో ధూళి కణాలవల్లఇది సరిగా కనిపించేది కాదు. ఎండలు కాస్తూ వాతావరణం సహకరించడంతో ఈనెల26నశొంఠ్యాం రోడ్డులోని భైరవవాకవద్దసూర్యాస్తమయసమయంలో మొత్తానికి చిక్కింది. తోకచుక్కమిలమిలా మెరుస్తూ వెళుతున్నఅద్భుతమైనదృశ్యాన్ని భవ్యతనకెమెరాలో బంధించింది. కామెట్ నియోవైస్ తోకచుక్క పూర్తిగా దుమ్ము, ధూళితో నిండి ఉంటుంది. భూమి ఉత్తరధ్రువప్రాంతంలో ఆకాశంలో కనువిందు…

బక్రీద్ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా నేపథ్యంలో బక్రీద్ పండుగకు ప్రపంచఆరోగ్యసంస్థనూతనమార్గదర్శకాలు విడుదలచేసింది. భౌతికదూరం, శానిటైజర్లు, మాస్కులవాడకం వంటి సూచనలే కాకుండా, జంతు వధసందర్భంగా తీసుకోవాల్సినజాగ్రత్తను కూడా వివరించింది. అనారోగ్యం బారినపడినగొర్రెలను, ఇతరజంతువులను వధించరాదని, అస్వస్థతతో ఉన్నజంతువులను ప్రత్యేకంగా ఐసోలేషన్ లో ఉంచాలని డబ్ల్యూహెచ్ఓపేర్కొంది. సాధ్యమైనంతవరకు ఇళ్లవద్దజంతు వధకు స్వస్తి పలకాలని తెలిపింది. జంతువులనుంచి మనుషులకు కరోనా ఇతరవాహకాలద్వారా సోకుతుందని, ఇప్పుడున్నసమాచారం మేరకు, మానవులను ఇన్ఫెక్షన్ కు గురిచేసే కరోనా వైరస్ జంతువులను కూడా ఇన్ఫెక్షన్ బారినపడేలా చేయగలదని హెచ్చరించింది. జంతువులనుంచి నేరుగా…

ఒకే రోజు వంద కేసులు చైనాను మళ్లీ వణికిస్తున్న కరోనా…!

చైనాలో దాదాపు తగ్గుముఖం పట్టిందని భావిస్తున్నకరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. మూడు నెలలతర్వాతతొలిసారి ఆదేశంలో ఒకే రోజు వందకుపైగా కేసులు నమోదయ్యాయి. గతకొన్ని రోజులుగా పదులసంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికీ ఈస్థాయిలో కేసులు నమోదు కావడం మూడు నెలలవ్యవధిలో ఇదే తొలిసారి. ఏప్రిల్ 13న108కేసులు వెలుగు చూడగా ఆతర్వాతమళ్లీ ఇప్పుడే ఆస్థాయిలో కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల్లో 89 ఒక్కషిన్‌జియాంగ్ ప్రాంతంలోనే నమోదు కావడంతో అధికారులు ఆందోళనచెందుతున్నారు. కరోనా వైరస్‌కు అడ్డుకట్టవేసేందుకు కఠినఆంక్షలు అమలు చేస్తున్నచైనా.. కేసులు ఎక్కువగా…

Central Cabinet approval of National Education Policy

భారత్ ను నాలెడ్జ్ సూపర్ పవర్ గా చేయడమే లక్ష్యం…జాతీయ విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం.

కొత్తజాతీయవిద్యా విధానానికి కేంద్రకేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. పాఠశాలవిద్యకు సంబంధించినపాఠ్యాంశాలదగ్గరనుంచి ఎంఫిల్ డిస్ కంటిన్యుయేషన్ వరకు విద్యా విధానంలో మార్పులు చేశారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళనచేసే విధంగా విధివిధానాలను మార్చారు. విద్యార్థులకు అత్యున్నతవిద్యను అందించడం, భారత్ ను నాలెడ్జ్ సూపర్ పవర్ గా తయారు చేయడం వంటి లక్ష్యాలతో ఈనూతనవిధానాన్ని రూపొందించారు. కొత్తజాతీయవిద్యా విధానంలో కీలకఅంశాలు ఇవే: * యాంత్రికంగా పాఠాలను చదువుకునే పద్ధతికి ముగింపు పలకడం. ప్రాక్టికల్ విద్యా విధానానికి పెద్దపీటవేయడం. * ఎంఫిల్ కోర్సులను…

ఆగస్ట్ చివరి వరకు విద్యా సంస్థలు బంద్….అన్ లాక్ 3.0…!

దేశవ్యాప్తంగా అన్ లాక్ 3.0ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే పలు ఆంక్షలను సడలించినకేంద్రం తాజాగా మరిన్ని సడలింపులను ఇచ్చింది. రాత్రి పూటకర్ఫ్యూని పూర్తిగా ఎత్తేసింది. కంటైన్మెంట్ జోన్లలో లేని ప్రాంతాల్లో ఆగస్ట్ 5నుంచి జిమ్ లు, యోగా సెంటర్లను ప్రారంభించుకోవచ్చని తెలిపింది. విద్యా సంస్థలు, పబ్లిక్ పార్కులు, సినిమా హాల్స్ తెరవకూడదని ప్రకటించింది. ఈమేరకు కేంద్రం ఈరోజు విధివిధాలను విడుదలచేసింది. ఆగస్ట్ చివరి వరకు స్కూళ్లు, కాలేజీలు, ఇతరవిద్యా సంస్థలను తెరవకూడదని కేంద్రం తెలిపింది. మెట్రో రైల్…

10 గ్రాముల పసిడి ధర రూ.52,301

పసిడి ధరదేశీయంగా రెండు రోజుల్లో రూ.1500పెరిగింది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఈరోజు ఉదయం 10గ్రాములపసిడి ధరరూ.52,301కి చేరింది. నిన్నరాత్రి రూ.1066లాభంతో రూ.52,101వద్దస్థిరపడినబంగారం ధరఈరోజు ఉదయం రూ.200లలాభంతో రూ.52301వద్దట్రేడ్‌ అవుతోంది. గ్లోబల్ మార్కెట్‌లోనూ తొలిసారి ఔన్స్‌ బంగారం 2000డాలర్లకు చేరింది. మరోవైపు, కిలో వెండి ధరరూ.67,000గా ఉంది. కరోనా కేసులఉద్ధృతి వల్లఏర్పడినసంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పలు దేశాలు ప్యాకేజీలను ప్రకటించడంతో పసిడి ధర2000డాలర్లకు చేరడానికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, అమెరికా-చైనా మధ్యవాణిజ్యఉద్రిక్తతలు మరింతపెరగడంతో ఆరు ప్రధానకరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌…

మళ్లీ పాములు కృష్ణా జిల్లాలో… ప్రజల బెంబేలు!

వర్షాకాలం ప్రారంభం కాగానే, కృష్ణా జిల్లాలో పాములసంచారం పెరిగింది. అవనిగడ్డ, పామర్రు ప్రాంతాల్లో విషసర్పాలు అధికంగా కనిపిస్తున్నాయి. జూలైలోనే 95మంది పాము కాటుకు గురికాగా, నిన్నఒక్కరోజులోనే 9పాము కాటు కేసులు మొవ్వపీహెచ్సీ పరిధిలో నమోదయ్యాయి. మరో రెండు మూడు నెలలపాటు పాములసంచారం ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు. ఎవరినైనా పాము కరిస్తే, నాటు వైద్యులవద్దకు వెళ్లకుండా, సమీపంలోని ప్రభుత్వఆసుపత్రికి వెళ్లాలని, యాంటీ స్నేక్ వెనమ్ ఇంజక్షన్లు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. కాగా,…